చిరు వ్యాపారులకు తోడు పథకం పై కీలక ఉత్తర్వులు – యాప్ , మ్యాన్యువల్ విడుదల

చిరు వ్యాపారులకు తోడు పథకం పై కీలక ఉత్తర్వులు – యాప్ , మ్యాన్యువల్ విడుదల

24 లక్షల మంది లబ్ధిదారులలో 7 లక్షల మంది లబ్ధిదారుల వృత్తి others గా గతంలో అప్డేట్ చేయడం జరిగింది.

దరఖాస్తు సమయంలో అసంపూర్ణంగా ఉన్న వివరాలను తోడు యాప్ ద్వారా ఆగస్టు 17 సాయంత్రం లోపు సచివాలయం WEA/WWDS అధికారులు అప్లోడ్ చేయాలని సెక్రటరీ శివప్రసాద్ ఆదేశాల జారీ చేశారు.

You cannot copy content of this page