ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులు, సంబంధిత కుటుంబ సభ్యుల నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా..సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంతో పాటు వైద్యులు,
సిబ్బందిపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ సమన్వయకర్త అప్పలరాజు హెచ్చరించారు. గురువారం ఆరోగ్య శ్రీ అనుబంధ విభాగం ఆసుపత్రుల యాజమాన్యాలతో
నగరంలోని మహారాజ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఉచిత చికిత్స, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.
🔥 Trending Now 🔥
🔗 Quick Links
ఆరోగ్యశ్రీ రోగుల నుంచి రూపాయి తీసుకున్నా ఊరుకోం
–
–



