ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గత ప్రభుత్వ హయం లో ప్రారంభించిన పథకాల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందించడమే లక్ష్యంగా మరియు మధ్యతరగతి ప్రజలు, అల్పాదాయ వర్గాల వారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా జగనన్న స్మార్ట్ టౌన్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MIG లేఔట్స్ / జగనన్న టౌన్షిప్ లను అభివృద్ధి చెయ్యడానికి ముందుగా ఉన్న పేరుకు బదులుగా “ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్” అని మార్పు చేస్తున్నారు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
🔥 Trending Now 🔥
🔗 Quick Links
MIG లేఔట్స్ / జగనన్న టౌన్షిప్ పేరు మార్పు..ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
–
–



