ఓటర్ రిజిస్ట్రేషన్ కు నేడే చివరి తేదీ.. అర్హులైన వారు వెంటనే అప్లై చేసుకోండి

ఓటర్ రిజిస్ట్రేషన్ కు నేడే చివరి తేదీ.. అర్హులైన వారు వెంటనే అప్లై చేసుకోండి

మే 13న జరిగి సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేయాలంటే ఓటర్ కార్డు తప్పనిసరి. అయితే మీకు ఓటర్ కార్డు ఉందా? లేకపోతే వెంటనే ఓటర్ కార్డు అధికారి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేడే చివరి తేదీ. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో మీరు ఓటు హక్కును కోల్పోవచ్చు.

చివరి తేదీన రిజిస్ట్రేషన్ చేసిన వారికి ఓటర్ కార్డు పరిశీలన తర్వాత అందజేయడం జరుగుతుంది.

ఓటర్ కార్డు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కింది సులభమైన విధానం ద్వారా తెలుసుకోండి.

ఓటరు కార్డు రిజిస్ట్రేషన్ ప్రాసెస్

You cannot copy content of this page