ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 29వ తేదీన జగనన్న విద్యా దీవెన జూలై సెప్టెంబర్ క్వార్టర్ కి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇంకా కొందరికి అమౌంట్ పడలేదని పలువురు విద్యార్థులు రిపోర్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అసలు ఎంతమందికి అమౌంట్ పడింది ఇంకా సుమారు ఎంతమందికి పడాల్సి ఉంది అనే అవగాహన కోసం StudyBizz online poll కండక్ట్ చేస్తున్నాము.
దయచేసి కరెక్ట్ గా ఓట్ వేయండి. మీకు అమౌంట్ జమ అయితే అయింది అని కాకపోతే ఇంకా పడలేదు అని ఓట్ వేయండి. మీరు వేసే ఓట్ విద్యార్థులకు అవగాహన మరియు ఇన్ఫర్మేషన్ కోసం ఉపయోగపడుతుంది.
[TS_Poll id=”30″]
ఇక జగనన్న విద్యా దీవెన మీ ఖాతాలో జమ అయిందో లేదో పేమెంట్ స్టేటస్ తెలుసుకునే పూర్తి విధానాన్ని కింది లింక్ ద్వారా చెక్ చేయండి