𝗦𝘁𝗲𝗽 1 : ముందుగా కింద ఇవ్వబడిన యాప్ లింక్ పై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చెయ్యండి.
𝗦𝘁𝗲𝗽 2 : తర్వాత Username దగ్గర మి CFMS ID ఎంటర్ చేయండి. Password దగ్గర cfss@123 ఈ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి బాణం గుర్తుపై క్లిక్ చెయ్యండి. మీకు OTP వస్తుంది.
గమనిక (ఒకవేళ పాస్వర్డ్ ద్వారా లాగిన్ కాకపోతే Forgot Password ద్వారా లాగిన్ కావచ్చు)
𝗦𝘁𝗲𝗽 3 : OTP ఎంటర్ చేసి బాణం గుర్తుపై క్లిక్ చేయండి. ఇక్కడితో లాగిన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
𝗦𝘁𝗲𝗽 4 : తరువాత PERSONAL INFORMATION అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
𝗦𝘁𝗲𝗽 5 : తరువాత కనపడే PAYSLIP పైన క్లిక్ చేయండి. మీ యొక్క శాలరీ వివరాలు నెలలు వారీగా వస్తాయి #NIDHI