గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు…మళ్ళీ మొదలైన మూడు సార్లు హాజరు

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు…మళ్ళీ మొదలైన మూడు సార్లు హాజరు

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం క్రీడలకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఉన్న మాదిరిగా ఉద్యోగులను రోజు మూడుసార్లు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతిరోజు ఉదయం 10.30 గంటలకు మరియు మధ్యాహ్న 3 గంటలకు అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత హాజరు వేయాలని ఉత్తర్వులలో పేర్కొంది. గత ప్రభుత్వ పాలనలోని ఈ నిబంధన ఉండగా అటెండెన్స్ యాప్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిబంధనలను తొలగించడం జరిగింది.

అయితే ప్రస్తుతం యాప్ లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో ఇకనుంచి రోజుకు మూడుసార్లు హాజరు కచ్చితంగా వేయాలని ఉత్తరాలలో స్పష్టం చేసింది. మరియు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు హైవే ప్రక్రియను పర్యవేక్షించాలని కూడా ఉత్తర్వులలో తెలిపింది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కింద ఇవ్వబడింది

You cannot copy content of this page