కొత్త పెన్షన్స్ కి సంబంధించి ఆగష్టు 1 నుండి నవంబర్ 30 వరకు అప్లై చేసిన Applications కి Urban property tagging, electricity మీటర్ tagging మరియు Address proof Upload చేయడానికి AP సేవ portal DA/WEA login లో option ఇవ్వడం జరిగింది.. గతంలో చేయని వారికి మాత్రమే tagging చెయ్యాలి
YSRPK New Applications (August 1st – November 30th) – The document updation screen will be disabled by tonight.
Electricity Meter Tagging for YSR Pension Application
Meter Type – Separate:
ఒక Service meter ను ఒకే కుటుంబం/applicant/Pensioner “separate” గా వినియోగిస్తున్న కారణంగా
Tagging చేసే సమయంలో Meter Type నందు “Separate Meter” అని select చేసుకొని tagging చేసినట్లుయితే, ఆ meter యొక్క వివరాలు ఒక applicant/pensioner కి మాత్రమే tagging చెయ్యగలరు.
Separate meter అని already ఒక applicant/pensioner కు tag చేసిన meter వివరాలు వేరే applicantsc/pensioners కు tag చెయ్యలేరు.
Separate meter అని select చేసుకొని tagging చేసిన meter వివరాలు మరొక applicant/pensioner కు tagging చెయ్యడానికి ప్రయత్నించినచో “Electricity Connection Number *** already Exist in System” అని display అవుతుంది. గమనించగలరు.
Meter Type – Common:
ఒకే Service meter ను ఒకరి కంటే ఎక్కువ మంది applicants/pensioners వినియోగిస్తున్న కారణంగా
Tagging చేసే సమయంలో Meter Type నందు “Commom Meter” అని select చేసుకొని tag చేసి వుంటే, ఆ common meter యొక్క వివరాలు, ఆ meter ను వినియోగిస్తున్న వేరే/ఇతర applicants/pensioners కు కూడా tag చెయ్యవచ్చు.
NOTE : ఒకే service meter ను ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు/applicants/Pensioners వినియోస్తున్న సందర్బంలో మాత్రమే, “Common meter” అని select చేసుకోగలరు.
Urban Property Tagging for YSR Pension Application
Assessment Type – Single:
*ఒక Assessment నందు, ఒక కుటుంబం/applicant/pensioner “separate” గా property కలిగి వున్న కారణంగా
Tagging చేసే సమయంలో Assessment Type నందు “Single Assessment” అని select చేసుకొని tagging చేసినట్లుయితే, ఆ assessment యొక్క వివరాలు ఒక applicant/pensioner కి మాత్రమే tagging చెయ్యగలరు.
Single Assessment అని already ఒక applicant/pensioner కు tag చేసిన property వివరాలు వేరే applicants/pensioners కు tag చెయ్యలేరు.
Single Assessment అని select చేసుకొని tagging చేసిన assessment వివరాలు మరొక applicant/pensioner కు tagging చెయ్యడానికి ప్రయత్నించినచో “Assessment Number*** already Exist in System” అని display అవుతుంది. గమనించగలరు.
Assessment Type- Separate:
ఒకే assessment నందు ఒకరు కంటే ఎక్కువ మంది applicants/pensioners rent/property కలిగి వున్న కారణంగా
Tagging చేసే సమయంలో Assessment Type నందు “Commom Assessment” అని select చేసుకొని tag చేసి వుంటే, ఆ assessment యొక్క వివరాలు, ఆ assessment ను rent/కలిగి వున్న వేరే/ఇతర applicants/pensioners కు కూడా tag చెయ్యవచ్చు.
NOTE: ఒకే assessment number ను ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు/applicants/Pensioners rent/కలిగి వున్న సందర్బంలో మాత్రమే, Common assessment అని select చేసుకోగలరు.