AP EHS Card Downloading Process

AP EHS Card Downloading Process

AP EHS Card Update: Andhra Pradesh Govt Employees కు అందించే EHS Cardలు  కొత్తగా Dr.NTR Vaidya Seva Trust పేరుతో ప్రింట్ అవుతున్నాయి.  ఈ కార్డు ద్వారా AP EHS Panel Network hospital లో వైద్య సహాయం పొందవచ్చు . గతంలో కార్డు తీసుకున్న వారు అందరు AP EHS Card Update చేసుకోవాలి. AP EHS Card Update కొత్తగా ఎం చేయనవసరం లేదు , కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కార్డులోనే Dr. NTR Vaidya Seva Trust పేరు చూపిస్తుంది . AP EHS Card PDF Download చేసుకున్నాక కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేసుకొని భద్ర పరుచుకోండి . ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్న AP EHS Panel Network hospital list లో వైద్యం చేసుకోవచ్చు

AP EHS Card Apply Online Proces

AP EHS Card Download Process 

AP EHS Card Download చేసుకోటానికి గాను కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చెయ్యండి. వెంటనే మీ కుటుంబం లోని అందరి పేర్లు చూపిస్తుంది . కార్డు తెలుగులో డౌన్లోడ్ చేసుకోటానికి తెలుగు పై ఆంగ్లం లో డౌన్లోడ్ చేసుకోటానికి English పై క్లిక్ చేస్తే AP EHS Card PDF రూపం లో డౌన్లోడ్ అవుతుంది.

AP EHS Panel Network Hospital List 

EHS State Empanelled Hospitals ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రముతో  పాటుగా తెలంగాణ , కర్ణాటక మరియు తమిళనాడు లో ఉన్నాయి . అందులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రిలలో EHS ఉంటుంది .  AP EHS Accepted Hospitals List  కొరకు కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి చుడండి.

AP EHS Accepted Hospitals List – Click Here 

You cannot copy content of this page