ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి శాఖలు కేటాయించారు. రాష్ట్ర మంత్రలుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌కు హెచ్ఆర్డీ, ఐటీ, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ కేటాయించారు.
- నారా చంద్రబాబు నాయుడు: ముఖ్యమంత్రి, జీఏడీ, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్
- కొణిదల పవన్ కల్యాణ్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ
- నారా లోకేశ్: మానవ వనుల అభివృద్ధి, ఐటీ కమ్యూనికేషన్లశాఖ
- కింజరాపు అచ్చెన్నాయుడు: వ్యవసాయం, సహకారశాఖ, మార్కెటింగ్, పశుసంవర్థకశాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ
- కొల్లు రవీంద్ర: గనులు, ఎక్సైజ్‌శాఖ
- నాదెండ్ల మనోహర్: పౌరసరఫరాలశాఖ
- పొంగూరు నారాయణ: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్
- వంగలపూడి అనిత: హోంశాఖ, విపత్తుల నిర్వహణ
- సత్యకుమార్ యాదవ్: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మెడికల్ ఎడ్యుకేషన్
- నిమ్మల రామానాయుడు: జలవనరులు అభివృద్ధిశాఖ
- ఎన్ఎండీ ఫరూక్– న్యాయ, మైనారిటీ సంక్షేమం
- ఆనం రామనారాయణరెడ్డి– దేవాదాయ
- పయ్యావుల కేశవ్– ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాలు
- అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖలు
- కొలుసు పార్థసారధి – గృహ నిర్మాణం, I &PR శాఖలు
- డోలా బాలవీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమ, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ శాఖలు
- గొట్టిపాటి రవి కుమార్ – విద్యుత్ శాఖ
- కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ
- గుమ్మడి సంధ్యారాణి -స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ
- బీసీ జనార్థన్ రెడ్డి – రహదారులు, భవనాల శాఖలు
- టీజీ భరత్ – పరిశ్రమల శాఖ
- ఎస్.సవిత – బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ శాఖలు
- వాసంశెట్టి సుభాష్ – కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్
- కొండపల్లి శ్రీనివాస్ – MSME, సెర్ప్, NRI ఎంపవర్మెంట్ శాఖలు
- మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి – రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు
SI.No | Name of Minister | Ministry split |
1 | Nara Chandrababu Naidu (Chief Minister) | GAD, Law & Order, Public Enterprises & all other portfolios not allocated to ministers |
2 | Konidala Pawan Kalyan (Deputy Chief Minister) | Panchayati Raj, Rural Development & Rural Water Supply; Environment, Forest, Science & Technology |
3 | Nara Lokesh | Human Resources Development; IT Electronics & Communication; RTG |
4 | Kinjarapu Atchannaidu | Agriculture; Co-operation, Marketing, Animal Husbandry, Dairy Development & Fisheries |
5 | Kollu Ravindra | Mines & Geology; Excise |
6 | Nadendla Manohar | Food and Civil Supplies; Consumer Affairs |
7 | Ponguru Narayana | Municipal Administration & Urban Development |
8 | Anitha Vangalapudi | Home Affairs & Disaster Management |
9 | Satya Kumar Yadav | Health; Family Welfare & Medical Education |
10 | Dr Nimmala Ramanaidu | Water Resources Development |
11 | Nasyam Mohammed Farook | Law & Justice; Minority Welfare |
12 | Anam Ramnarayana Reddy | Endowments |
13 | Payyavula Keshav | Finance; Planning; Commercial Taxes & Legislative |
14 | Anagani Satya Prasad | Revenue, Registration & Stamps |
15 | Kolusu Parthasarathy | Housing, I&PR |
16 | Dr Dola Bala VeeranjaneyaSwamy | Social Welfare; Disabled and Senior Citizen Welfare; Sachivalayam & Village Volunteer |
17 | Gottipati Ravi Kumar | Energy |
18 | Kandula Durgesh | Tourism, Culture & Cinematography |
19 | Gummadi Sandhya Rani | Women & Child Welfare; Tribal Welfare |
20 | BC Janardhan Reddy | Roads & Buildings; Infrastructure & Investments |
21 | T.G. Bharath | Industries & Commerce; Food processing |
22 | S. Savitha | BC Welfare; Economically Weaker Sections Welfare; Handlooms & Textiles |
23 | Vasamsetti Subhash | Labour, Factories, Boilers & Insurance Medical Services |
24 | Kondapalli Srinivas | MSME; SERP; NRI empowerment & relations |
25 | Mandipalli Ramprasad Reddy | Transport; Youth& Sports |