- Mass Cleaning Drives litter-picking
- Shrub Cutting
- Cleaning GVPs
- Removing Debris
- Cleaning Public places – bus stops, markets etc.
- Clear clogged drains
- Sanitize Community and Public Toilets (CT & PTs)
- PLEDGE taking activities
- Awareness Campaigns
- Posting and tagging work on Social media handles
Swachh Andhra – Swachh Diwas Banner
స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ
నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ…ఈరోజు నుండి నా తోటి వారికి కూడ స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
Leave a Reply