Government has passed a new GO amending the single pension eligibility under YSR Pension Kanuka scheme
As per the latest guidelines , it is read that the government henceforth shall consider the minimum qualifying age to avail single woman pension as 50. Earlier it was 35.
ఒంటరి మహిళా పెన్షన్ అర్హతలను సవరించిన ప్రభుత్వం..
ఇకపై 50 సంవత్సరాలు పైబడిన వారికే ఒంటరి మహిళ పెన్షన్. గతంలో ఉన్న కనీస వయో పరిమితి ని 35 నుంచి 50కి పెంచుతూ ఉత్తర్వులు. ఇకపై 50 కంటే తక్కువ వయసు ఉన్న ఒంటరి మహిళలు పెన్షన్ పొందలేరు. ఒంటరి మహిళలు అనగా పెళ్లి కానీ ఒంటరి మహిళలు లేదా భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న వారు ఈ పెన్షన్ పరిధిలోకి వస్తారు
Leave a Reply