SBI FD Rates: స్టేట్ బ్యాంక్ ద్వారా డిపాజిట్లపై అత్యధికంగా 7.6% వడ్డీ, మరికొద్ది రోజులు మాత్రమే గడువు.. అన్ని వడ్డీ రేట్లు

SBI FD Rates: స్టేట్ బ్యాంక్ ద్వారా డిపాజిట్లపై అత్యధికంగా 7.6% వడ్డీ, మరికొద్ది రోజులు మాత్రమే గడువు.. అన్ని వడ్డీ రేట్లు

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రైవేట్ బ్యాంకులతో పోటీపడి మరి డిపాజిట్ వడ్డీ రేట్లు సవరిస్తూ ఉంటుంది. అయితే గత ఏడాది కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రకటించ బడినటువంటి రెపో రేటు గణనీయంగా పెరగడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా డిపాజిట్లపై భారీగా వడ్డీ పెంచడం జరిగింది.

ప్రస్తుతం ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు?

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కాల వ్యవధిని బట్టి పలు డిపాజిట్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటితోపాటు అత్యధిక వడ్డీతో ఒక ప్రత్యేకమైనటువంటి అమృత్ కలశ్ అనే ఒకటి డిపాజిట్ పథకాన్ని కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

ప్రస్తుతం సంవత్సరం నుంచి 2 ఏళ్ల కాలవ్యవధిలో ఉన్నటువంటి డిపాజిట్ పై ఏడు శాతం వడ్డీని చెల్లిస్తుంది. అదే వయోవృద్ధులకు అయితే ఏకంగా 7.5 శాతాన్ని వడ్డిగా చెల్లిస్తున్నారు.

ఇక అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ స్కీం ప్రకారం వయోవృద్ధులకు గరిష్టంగా 7.6 వరకు సామాన్య ప్రజలకు 7.1 శాతం వరకు వడ్డీని చెల్లిస్తారు.

FD Rates of state bank of India, Top most bank in India are as follows: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అమలు చేయబడుతున్న అన్ని డిపాజిట్ పథకాలు మరియు వాటి రేట్లు కింది పట్టికలో చూడవచ్చు.

FD Rates for General Public (below 60 years)

TenorsRates w.e.f. 15/02/2023Annualised Yield#
7 days to 45 days3.003.00
46 days to 179 days4.504.50
180 days to 210 days5.255.35
211 days to less than 1 year5.755.88
1 Year to less than 2 years6.806.98
2 years to less than 3 years7.007.19
3 years to less than 5 years6.506.66
5 years and up to 10 years6.506.66
 
400 days (Special Scheme i.e. “ Amrit Kalash”)7.107.29
SBI FD Rates for General Public

SBI FD Rates for senior citizens (60 or above)

TenorsRates w.e.f. 15/02/2023Annualised Yield#Rates w.e.f. 15/02/2023Annualised Yield#
7 days to 45 days3.003.003.503.50
46 days to 179 days4.504.505.005.00
180 days to 210 days5.255.355.755.88
211 days to less than 1 year5.755.886.256.40
1 Year to less than 2 years6.806.987.307.50
2 years to less than 3 years7.007.197.507.71
3 years to less than 5 years6.506.667.007.19
5 years and up to 10 years6.506.667.50@7.71
 
400 days (Special Scheme i.e. “ Amrit Kalash”)7.107.297.607.82
SBI FD Rates for Senior Citizens

The specific tenor scheme of “400 days” (Amrit Kalash) at Rate of Interest of 7.10 % w.e.f. 12- April- 2023. Senior Citizens are eligible for rate of interest of 7.60%. The Scheme will be valid till 30-June-2023. 

# Compounded Quarterly
@ Including additional premium of 50 bps under ”SBI We-care” deposit scheme.

కనీసం ఐదేళ్ల వ్యవధి ఉన్నటువంటి డిపాజిట్లపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సి ద్వారా పన్ను రాయితీ కూడా లభిస్తుంది. డిపాజిట్ తీసుకునే ముందు బ్యాంక్ ని సంప్రదించగలరు.

అమృత్ కలశ్ ప్రత్యేక వడ్డీ డిపాజిట్ పథకానికి చివరి తేదీ 30 జూన్ 2023 గా ఉంది.

ఇతర ముఖ్యమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా కింది లింకు ద్వారా చెక్ చేయండి.

https://bank.sbi/web/interest-rates/sarvottam-domestic-term-deposit

Click here to Share

One response to “SBI FD Rates: స్టేట్ బ్యాంక్ ద్వారా డిపాజిట్లపై అత్యధికంగా 7.6% వడ్డీ, మరికొద్ది రోజులు మాత్రమే గడువు.. అన్ని వడ్డీ రేట్లు”

  1. P SRKMOHAN Avatar
    P SRKMOHAN

    Sir, I am a retd SBI pensioner, what would be the rate of int on my deposits, have I to convert them to Amruth kalsha to attract revised int rates.pl advise.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page