స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది.
ఫిక్స్డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటు ను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచిన నేపథ్యంలో ఎస్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా నిర్ణయం తో ఫిక్స్డ్ డిపాజిట్ల పై గరిష్టంగా 7.25 వరకు వడ్డీ పొందే అవకాశం ఉంది.
పెరిగిన SBI వడ్డీ రేట్ల వివరాలు
Tenors | Existing Rates for Public w.e.f. 13.12.2022 | Revised Rates For Public w.e.f. 15.02.2023 | Existing Rates for Senior Citizens w.e.f. 13.12.2022 | Revised Rates for Senior Citizens w.e.f. 15.02.2023 |
---|---|---|---|---|
7 days to 45 days | 3.00 | 3.00 | 3.50 | 3.50 |
46 days to 179 days | 4.50 | 4.50 | 5.00 | 5.00 |
180 days to 210 days | 5.25 | 5.25 | 5.75 | 5.75 |
211 days to less than 1 year | 5.75 | 5.75 | 6.25 | 6.25 |
1 year to less than 2 year | 6.75 | 6.80 | 7.25 | 7.30 |
2 years to less than 3 years | 6.75 | 7.00 | 7.25 | 7.50 |
3 years to less than 5 years | 6.25 | 6.50 | 6.75 | 7.00 |
5 years and up to 10 years | 6.25 | 6.50 | 7.25 | 7.50 |
Leave a Reply