Rythu Bharosa Update : రైతు భరోసా కొత్త రెజిస్ట్రేషన్స్ ప్రారంభం

Rythu Bharosa Update : రైతు భరోసా కొత్త రెజిస్ట్రేషన్స్ ప్రారంభం

రైతులందరికీ ముఖ్య గమనిక. రైతు భరోసా కొత్తగా అప్లై చేయడానికి సైట్ ఓపెన్ అయ్యింది.
అర్హులైన రైతులు తమ ఆధార్ జిరాక్స్, 1బి జిరాక్స్ తో సమీప రైతు భరోసా కేంద్రంలో సంప్రదించవచ్చు.

అంతే కాకుండా ఏ కుటుంబంలో అయితే రైతు భరోసా పొందే లబ్ధిదారుడు మరణిస్తారో అటువంటి వారి spouse /legal heir [డెత్ అయిన వారి భార్య లేదా భర్త లేదా చట్ట రీత్యా వారసులు ] రైతు భరోసా కి అప్లై చేసుకోవచ్చు .
అయితే ఇటువంటి అప్లికేషన్స్ కి తప్పనిసరిగా డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి.

మీ రైతు భరోసా – PM కిసాన్ స్టేటస్ కోరకు కింది లింక్ క్లిక్ చేయండి.

You cannot copy content of this page