Government has released the beneficiaries initial list for the of scheme YSR Rythu bharosa applicable for the financial year 2022-23 . రైతు భరోసా లబ్ధిదారుల జాబితా విడుదల.. రైతు భరోసా కేంద్రాలలో రైతులు తమ జాబితాను చెక్ చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు.
Below are the details.
రైతులు తమ పేర్ల ను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శిస్తున్న జాబితా లో చెక్ చేసుకోవచ్చు.
➤ జాబితా లో పేరు లేని వారు గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి తగిన ఆధారాలతో అప్లై చేసుకోవచ్చు
➤ కౌలు లబ్ధిదారులకు గుర్తింపు కార్డుల దరఖాస్తుకు ఈ నెలాఖరు వరకు అవకాశం.
➤ మే లో ఈ ఏడాది తొలివిడత వైఎస్సార్ రైతు భరోసా. ఖరీఫ్ కంటే ముందే సహాయం . PM కిసాన్ మరియు రైతు భరోసా కలిపి 7500 జమ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు
Leave a Reply