AP Spl Pay Hike : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్పెషల్ పే పెంచుతూ ఉత్తర్వులు

AP Spl Pay Hike : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్పెషల్ పే పెంచుతూ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు స్పెషల్ పే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

11వ PRC సిఫార్సుల మేరకు స్పెషల్ పే పెంపు

రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సి సిఫార్సుల ను అమలుపరుస్తూ ఉద్యోగులకు స్పెషల్ పే 30 శాతం నుంచి 33 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాటగిరి 1 మరియు కేటగిరి 2 ఉద్యోగుల మినహా మిగిలిన వారందరికీ కొత్త స్పెషల్ పే వర్తింప చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

పోలీస్ శాఖ, దివ్యాంగులకు బోధించే స్కూల్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం , ముఖ్యమంత్రి పరిధిలో కొన్ని పోస్టులకు, రాజ్ భవన్ మరియు డిపార్ట్మెంట్లలో పనిచేసే పోస్టులకు వీటిని వర్తింప చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

స్పెషల్ పే ఉత్తర్వులను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ పే పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను కింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page