పరీక్ష లేకుండా పోస్టల్ శాఖ లో 12828 ఉద్యోగాలు..టెన్త్ పాస్ అయిన వారికి మంచి అవకాశం

పరీక్ష లేకుండా పోస్టల్ శాఖ లో 12828 ఉద్యోగాలు..టెన్త్ పాస్ అయిన వారికి మంచి అవకాశం

దేశవ్యాప్తంగా POSTAL శాఖ ద్వారా భారీగా 12,828 GDS : BPM, అసిస్టెంట్ BPM, డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.

ఇందులో ఏపి నుంచి 118 తెలంగాణ నుంచి 96 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు ఇవే ..

అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి. టెన్త్ లో మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

టెన్త్ తో పాటు అభ్యర్థులకు సైకిల్ నడపడం వచ్చి ఉండాలి..కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి.

వయో పరిమితి

వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి.

శాలరీ వివరాలు

BPM – బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు స్టార్టింగ్ 12000 ప్రతి నెల ఇస్తారు . TCRA స్లాబ్ : 12000 – 29380 రూపాయలు

ABPM/డాక్ సేవక్ – ఉద్యోగాలకు 10000 ఇస్తారు. TCRA స్లాబ్: ₹10000 – ₹ 24470

అప్లికేషన్ ఫీజ్ : General , OBC పురుషులకు 100 రూపాయలు.. మహిళలు/ SC/ST వారికి ఎటువంటి ఫీజ్ లేదు

Application Dates & Link

Applications 22.05.2023 నుంచి 11.06.2023 వరకు ఓపెన్ లో ఉంటాయి.

Application link : https://indiapostgdsonline.gov.in/

నోటిఫికేషన్ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి

You cannot copy content of this page