Government of India has announced to extend pradhan mantri gareeb kalyan anna yojana scheme which was launched as a covid relief program in india to assist the poor with 5 kg of free rice to each house hold person.
With the latest announcement , around 80 crore beneficiaries to receive free ration of 5 KG per person for six more months i.e., till September 2022
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరోనా సంక్షోభం కారణంగా ప్రజలెవరూ ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) పథకాన్ని మొదట ప్రవేశపెట్టింది. నిర్ణీత కాల వ్యవధితో ప్రవేశ పెట్టిన ఈ పథకం గడువు ఒకసారి ముగియగా.. పొడిగించింది. ఇప్పుడు మళ్లీ ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు అనగా సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Leave a Reply