PM KISAN OTP Based Ekyc Re-enabled

PM KISAN OTP Based Ekyc Re-enabled

Union government has re enabled the OTP based e k y c service for its beneficiaries on pm Kisan portal. There was an outage earlier this month for Aadhar OTP based e k y c process due to some technical issues and now this is restored back.

పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ ఓటిపి ఆధారిత ఈ కేవైసీ సర్వీస్ ను తిరిగి ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.

గత కొన్ని రోజులుగా ఆధార్ ఓటిపి ఆధారిత ఈ కేవైసీ సర్వీసు పనిచేయటం ఆగిపోగా, రైతులు మీ సేవ కేంద్రాలకు బారులు తీరడం జరిగింది. లబ్ధిదారుల సౌకర్యార్థం మరియు లబ్ధిదారుల నుంచి విజ్ఞప్తుల మేరకు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఓటీపీ ఆధారిత ఈ కేవైసీ సర్వీసును పునః ప్రారంభించింది.

ఈ మేరకు పీఎం కిసాన్ పోర్టల్ లో మెసేజ్ ని డిస్ప్లే చేయడం జరిగింది. రైతులు తమ ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ వున్నట్లయితే నేరుగా ఆన్లైన్లో ఓటిపి ఈ సర్వీస్ ద్వారా తమ ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

ఒకవేళ ఆధార్ కి మొబైల్ లింక్ వారు లేదంటే ఆధార్ మొబైల్ లింక్ అయినప్పటికీ ఓటిపి రాకుండా సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా ఈ ఈ కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page