Good News to Farmers. Union government has extended last date for EKYC registration by eligible farmers.
పీఎం కిసాన్ లబ్ధిదారుల EKYC గడువు మరో సారి పొడిగించిన కేంద్రం. జూలై 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.
మే 31 తో ముగుస్తున్న ఈ గడువును మరో 2 నెలలు కేంద్రం పొడిగించింది.
ప్రతి ఒక్క రైతు కు ఈ కెవైసి అనేది తప్పనిసరి.
ఆధార్ కి మొబైల్ లింక్ అయి ఉంటె నేరుగా రైతులు ఆన్లైన్ లో EKYC చేసుకోవచ్చు. లేని పక్షంలో మీసేవ కేంద్రాలలో చేయవచ్చు.
Leave a Reply