తెలంగాణ లో యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇందుకు సంబంధించి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరిపి సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేయాలని కొరారు.
ఇక ఈ సీజన్ లో కూడా సుమారు 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
ఈ సీజన్ కు సంబంధించి 1.40 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.
Leave a Reply