ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ మరియు కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ప్రజల నుంచి చాలా అభ్యర్థనలు వస్తున్నాయి. పలువురు తమకు దగ్గరలో ఉండే ఇతర జిల్లాలో తమ ప్రాంతాన్ని కలపాలని డిమాండ్ చేస్తుంటే మరికొందరైతే తమ ప్రాంతాన్ని ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని బలంగా తమ వాదనను వినిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మీ ప్రాంతంలో మీకు ఏమైనా డిమాండ్ ఉందా? మీ ప్రాంతాన్ని వేరే ఇతర జిల్లాలో కలపడం లేదా ఈ ప్రాంతంతో కొత్త జిల్లాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి.👇
Leave a Reply