ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో మే 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ లేదా బూత్ వివరాలు ఎనేబుల్ అయ్యాయి.
ఆన్లైన్లో మీ పోలింగ్ బూత్ వివరాలు ఈ విధంగా తెలుసుకోండి
Step 1. ముందుగా కింద ఇవ్వబడిన లింక్ లోకి వెళ్లి మీరు టీచర్ ఎమ్మెల్సీ కి అర్హులు అయితే టీచర్ అని, గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసుకోండి.
AP :
TS: https://ceotelangana.nic.in ఇందులో search by name
Step 2. ఆ తర్వాత మీ పాత MLC నియోజకవర్గాన్ని ఎంచుకోండి.
Step 3. తర్వాత Search by Name దగ్గర మీ పేరు కరెక్ట్ గా ఓటర్ లిస్టులో లేదా ఓటర్ ఐడి లో ఎలా ఉందో అలానే టైప్ చేయండి.
Step 4. సర్చ్ కొట్టిన తర్వాత మీకు అదే పేరుతో ఉన్న అభ్యర్థుల లిస్ట్ వస్తుంది. మీ పేరు మీ నియోజకవర్గ మీ ఊరి పేరు తో సర్చ్ చేసి (ctrl + f) దానిపై క్లిక్ చేస్తే మీ ఈ వివరాలతో పాటు మీ పోలింగ్ బూత్ వివరాలు కూడా చూపిస్తాయి.
ఎమ్మెల్సీ ఓటింగ్ కి సంబంధించి ముఖ్యమైన సూచనలు కింద లింక్ లో చూడండి.
Leave a Reply