Mission Vatsalya Date: మిషన్ వాత్సల్య గడువు పెంపు..పూర్తి అర్హతలు ఇవే

Mission Vatsalya Date: మిషన్ వాత్సల్య గడువు పెంపు..పూర్తి అర్హతలు ఇవే

మిషన్ వాత్సల్య అప్లై చేసుకునే వారికి గుడ్ న్యూస్..
మిషన్ వాత్సల్య కు ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చని ఏపీ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఏప్రిల్ 15 వరకు ఉన్నటువంటి గడువును పొడిగించడం జరిగింది.

ఈ పథకానికి సంబంధించి సర్టిఫికెట్లు పొందేందుకు కొంత సమయం పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల వినతుల మేరకు కేంద్రానికి సమయాన్ని పొడిగించాల్సిందిగా కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఎందుకు అంగీకరించిన కేంద్రం ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు.

ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి

ఈ పథకం ద్వారా అనాధ పిల్లలకు లేదా తండ్రి లేని పేద పిల్లలకు నెలకు 4 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది

మిషన్ వాత్సల్య పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా అనాధ పిల్లల సంరక్షణ కొరకు ప్రారంభించబడిన ప్రత్యేక పథకం.

గతంలో ఉన్నటువంటి బాలల రక్షణ పథకం ( చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్) ను 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి మిషన్ వాత్సల్య పథకంతో అమలు చేస్తున్నారు. ఈ పథకం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేయబడుతుంది. ఇందులో కేంద్రం వాటా 60 శాతం రాష్ట్రాల వాటా 40 శాతం ఉంటుంది. కొన్ని ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో 90% కేంద్ర వాటా ఉంటుంది.

ఈ మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఏమి అమలు చేస్తారు

రాష్ట్రాలు మరియు జిల్లాల భాగస్వామ్యంతో, పిల్లల కోసం 24×7 హెల్ప్‌లైన్ సేవను అమలు చేస్తుంది. (As per Juvenile Justice act 2015)

అనాధ పిల్లలు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల సంరక్షణ కొరకు శరణాలయాలు, ప్రత్యేక వసతి గృహాలను నిర్వహిస్తుంది.

దేశవ్యాప్తంగా పిల్లల దత్తతను CARA/SARA ఏజెన్సీల ద్వారా ప్రోత్సహిస్తుంది.

అదేవిధంగా అనాధ పిల్లలకు నెల కు ₹4000 ఆర్థిక సహాయాన్ని కూడా ఈ పథకం ద్వారా అందిస్తున్నారు.

మిషన్ వాత్సల్య పథకానికి ఎవరు అర్హులు

కింద ఇవ్వబడిన ఏదైనా జాబితాలో 18 ఏళ్ల లోపు ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు అర్హులు

  • అనాథలుగా ఉంటూ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు
  • వితంతువు లేదా విడాకులు పొందిన తల్లి వద్ద ఉండే పిల్లలు
  • తల్లిదండ్రులు ప్రాణాపాయ/ ప్రాణాంతక వ్యాధికి గురై ఉండి, తల్లిదండ్రులు ఆర్థికంగా శారీరకంగా అసమర్థులు అయి పిల్లలను చూసుకోలేని వారు
  • జువైనల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లలు ప్రకృతి వైపరీత్యానికి గురైన బాలలు,బాలకార్మికులు అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వారు. బాల యాచకులు,వీధుల్లో నివసించే బాలలు, సహాయం, పునరావాసం అవసరమైన వారు, దోపిడీకి గురైన బాలలు
  • కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ‘సీఎం కేర్స్ ఫర్ పథకం కింద నమోదైన వారు.

Note:  తల్లి వితంతువు లేదా విడాకులు తీసుకుని ఉన్న పిల్లలు కూడా అర్హులే అయితే వారి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 72000, పట్టణాల్లో అయితే 96000 మించారాదు.

a) Rs. 72,000/- per annum for rural areas, 
b) Rs. 96,000/- per annum for others.

మిషన్ వాత్సల్యకు దరఖాస్తు కావాల్సిన డాక్యుమెంట్ లు ఏవి?

☛ బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం
☛ బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు
☛ తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము,మరణ కారణము

☛ తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్
☛ గార్డియన్ ఆధార్ కార్డు
☛ రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు
☛ కుల ధ్రువీకరణ పత్రము
☛ బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో
☛ స్టడీ సర్టిఫికేట్
☛ ఆదాయ ధ్రువీకరణ పత్రము [తల్లి బ్రతికి ఉన్నచో]
☛ బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్.

ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి? ఎప్పటి వరకు అవకాశం ఉంది?

ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో అయితే మీ సమీప శిశు సంక్షేమ కార్యాలయంలో సంప్రదించండి.

ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 26 చివరి తేదీ గా ఉందని  అధికారులు తెలిపారు. అనాధ పిల్లలను గుర్తించడంలో ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీలు, వాలంటీర్లు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర బాలల హక్కు కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు వెల్లడించారు.

పూర్తి వివరాలు కింది వీడియో ద్వారా కూడా చూడవచ్చు

Explanation on mission Vatsalya
Click here to Share

35 responses to “Mission Vatsalya Date: మిషన్ వాత్సల్య గడువు పెంపు..పూర్తి అర్హతలు ఇవే”

  1. Sriyapureddy.mayuri Avatar
    Sriyapureddy.mayuri

    Chala chala chala manchidi nakithe edi deudila chesinatlu anipisthundi nakithe ventane kallamida padiovali anipisthu naku chala ante chala happy ga undi thanks

  2. Raja Sekhar Avatar
    Raja Sekhar

    బర్త్ సర్టిఫికెట్ లేని వాళ్ళు ఎం చెయ్యాలి

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Apply cheyandi. Inka time undi

  3. Ayesha Ayesha Avatar
    Ayesha Ayesha

    what is the Last date for mission vatsalya

  4. Bharathi Avatar
    Bharathi

    Age 0 t0 18y Or 6 yo 18y tell me

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Below 18

  5. Burada kavi nagalakshmi Avatar
    Burada kavi nagalakshmi

    Naku Anni unnayi kani vidakulu ivvaledu ma babu tho ma amma valla intilonae unnanu aukaraki rice card kuda ledu

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Vro nunchi vadilipettinatlu certificate theskondi

    2. Anil Avatar
      Anil

      Ma sis di same problem, but VRO certificate ivvatam ledu, em cheyali

  6. chandra Avatar
    chandra

    Ts lo unada bro ee scheme
    Anganvadis lo adiga fake ani cheparu brother

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Yes undi. Fake em ledu. Miku cheppina person paina complaint veyandi

  7. Nellore. Divya Teja Avatar
    Nellore. Divya Teja

    I am a divorcee. I have ,5 year old phically & mentally disabled daughter.. I am a below poverty family. I don’t have any other income. Please inform me whether my daughter is eligible for this benefit.

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Yes eligible

      1. Konyala sabitha Avatar
        Konyala sabitha

        TS lo enka apply cheyatledu sir anganvadi valu papers thisi petukondi antunaru maku enka enfarmation raledu antunaru

  8. Sravani Avatar
    Sravani

    Hello sir
    Aganvadi vallu mana Telangana lo details ralevu antunaru sir
    Ela apply cheyala sir malli

    Ma Babuni Inka school lo join cheyaledhu because koncham problem undi Inka nadavadu sir he is a abnormal boy 4yrs sir
    Give me suggestions sir

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Telangana lo Anganwadi Leda జిల్లా శిశు సంక్షేమ శాఖ లో అడగండి . అంగన్వాడీ లో జాయిన్ చేయండి. అయితే abnormal కాబట్టి attendance ముఖ్యం కాదు.

  9. Ranivadla Avatar
    Ranivadla

    Cast income certificate ledu em cheyyali birth certificate pettocha

  10. Lakshman14 Avatar
    Lakshman14

    Sir children’s date of birth certificates lev sir but apply chesamu mro office lo
    Chalan kuda kattam but birth certificate vocheki 30 day’s padthundi ani chepparu emcheyali sir application Last date chusthe 26th Last date please 🙏 problem solutions cheppandi sirr

    1. M.Shishir Avatar
      M.Shishir

      Telangana lo application tesukovatledu sir emi cheyali cheppandi

  11. Sumanthkumar Avatar
    Sumanthkumar

    Can i apply in any sachivalayam in AP.

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Yes

  12. Mudlapalli madhusudhan Avatar
    Mudlapalli madhusudhan

    Sir maa papa ki adhar Inka raledu sir time padutundi antunnaru sir pls suggest sir pls

  13. Konyala sabitha Avatar
    Konyala sabitha

    TS lo enka apply cheyatledu sir anganvadi valu papers thisi petukondi antunaru maku enka enfarmation raledu antunaru

  14. Thontla Govinda Reddy Avatar
    Thontla Govinda Reddy

    Date Inka extend chese chance emaina untundaa. certificates late avuthunnayi.

  15. Krishna Avatar
    Krishna

    Ma sister vidipoyindhi kani leagal ga vidakulu tesukoledhu 7 years avthundhi
    Babu 1 ki 1st class ayipoyindhi
    Ippudu em cheyali evarini kalavali kastha vivaranga cheppagalara

  16. Varalaxmi Avatar
    Varalaxmi

    Maku anni Certiffictes vachai anganvaduki 25th na tisukoni velty time ledu officer’s tisukovadu ani chepparu.

  17. gadidapatigopi361@gmail.com Avatar
    gadidapatigopi361@gmail.com

    Sir please date extend

  18. gadidapatigopi361@gmail.com Avatar
    gadidapatigopi361@gmail.com

    Sir please date extend 🙏🙏🙏🙏🙏🙏🙏

    1. B vimala Avatar
      B vimala

      Sir please date exchange
      ఒక సిస్టర్ వల్ల huseband రే సెంట్ గ
      డెత్ అయ్యారు వాళ్లకు 3 గర్ల్స్ బాగా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్లకు ఏటువంటి ఆదాయం లేదు సిర్ ప్లీజ్ డేట్ పెంచండి sir

  19. Konyala sabitha Avatar
    Konyala sabitha

    Telanganala lo enka apply cheyatledu ?? Reason e roju date 30/04/2023 anganvadi valu apply cheyadaniki maku am chepaledu antunaru

  20. Konyala sabitha Avatar
    Konyala sabitha

    All prints evandi valu chepinapudu thisukeltham antunaru e roju kada last date telanganaki enko date echara memu chala kastapadi ani sartifecats thechukunamu kani apply enka cheyamani chepaledu antunaru

  21. Ammulu Ammulu Avatar
    Ammulu Ammulu

    30 date last ah leka month petteka kuda apply cheskovacha cheppandi plz…

  22. sreelakshmi Avatar
    sreelakshmi

    Sir Eppativaraku last please cheppandi anganvadi lo tisukokapote ekkada apply cheyavachu

  23. MAHESH purella Avatar
    MAHESH purella

    How to apply
    This scheme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page