మార్చి నెలలో 20,21,27,28 & 29 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు జరుగును. ఇందుకు సంబందించిన పూర్తి సమాచారం ఉత్తర్వులు రాగానే తెలియజేయడం జరుగుతుంది
సచివాలయం లో అందించే ఆధార్ సేవలు :
| సేవలు | Service Charge |
|---|---|
| ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ | 50/- |
| ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్ | 50/- |
| బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్ | 100/- |
| పేరు మార్పు ( Proof తప్పనిసరి ) | 50/- |
| DOB మార్పు ( Proof తప్పనిసరి ) | 50/- |
| జెండర్ మార్పు | 50/- |
| ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి) | 50/- |
| చిరునామా మార్పు ( Proof తప్పనిసరి ) | 50/- |
| కొత్తగా ఆధార్ నమోదు | Free |
| Mandatory Biometric Update | Free |
| 3+ Anyone Service | 100 |



