Law Nestham 2023 : వాయిదా పడిన లా నేస్తం

,
Law Nestham 2023 : వాయిదా పడిన లా నేస్తం

ఏపీ లోని జూనియర్ లాయర్ల కు గుడ్ న్యూస్ , డిసెంబర్ 11 వ తేదీన జూనియర్ లాయర్ల ఖాతాల్లోకి వైఎస్ఆర్ లా నేస్తం విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చినప్పటికీ అకాల వర్షాలతో వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే డిసెంబరు 11 న జూనియర్ న్యాయవాదులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవలసిందిగా జిల్లా కలెక్టర్లందరినీ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

YSR లా నేస్తం విడుదల తేదీ: 11 డిసెంబర్ 2023

ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ? Law Nestham Eligibility

కొత్తగా లా డిగ్రీ పూర్తి చేసిన వారికి వృత్తిలో నిలదొక్కుకునేందుకు 3 సంవత్సరాల పాటు నెలకు రూ.5,000 చొప్పున వీరికి ప్రభుత్వం స్టైఫండ్ అందిస్తూ వస్తుంది. ప్రతి ఏటా రెండు విడతల్లో ఈ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.

Law Nestham పథకానికి ఎలా apply చేసుకోవాలి?

ప్రతి ఆరు నెలలకోసారి అమౌంట్ విడుదల చేసేలా పథకం లో మార్పులు చేయడం జరిగింది.

అర్హులైన యువ అడ్వకెట్లు, పథకానికి అప్లై చేయడానికి https://ysrlawnestham.ap.gov.in వెబ్ సైట్ లో ముందుగా ఆధార్ OTP ఉపయోగించి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసేటప్పుడు తమ పేరును నమోదు చేసుకుని బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబర్ ను పొందుపరిచి, సర్టిఫికెట్స్ అప్ లోడ్ చేయాలి.

YSR LAW NESTHAM Status: స్టేటస్ ఎలా చూడాలి?

అభ్యర్థులు నేరుగా https://ysrlawnestham.ap.gov.in అధికారిక వెబ్సైట్ లో తమ ఆధార్ otp తో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు.

For all regular updates on YSR LAW NESTHAM visit below link

Click here to Share

You cannot copy content of this page