Labour Certificate / Integrated Registration

లేబర్ సర్టిఫికెట్ కి సంబందించి సర్వీస్ ఛార్జ్ ₹40/- తో పాటు షాప్ లో పనిచేసే ఉద్యోగుల బట్టి రిజిస్ట్రేషన్ ఫీజు సంవత్సరానికి చెల్లించాలి

కావాల్సిన డాకుమెంట్స్

1. ఫోటో మరియు సంతకం

2. ఆధార్ కార్డు

3. అడ్రెస్స్ ప్రూఫ్ ( కరెంటు బిల్ etc.)

4. Self declaration / Self authorization

ఈ సర్వీస్ కేటగిరి A కిందకు వస్తుంది అనగా దరఖాస్తు చేసిన వెంటనే సర్టిఫికెట్ వస్తుంది

జగనన్న చేదోడు (రజక, టైలర్, నాయీబ్రాహ్మణ) కు సచివాలయం లొ దరఖాస్తు చేసుకునే లేబర్ సర్టిఫికెట్ కొత్త మరియు పాత లబ్ధిదారులకు తప్పనిసరి

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page