Know Your Volunteer By Using Your Aadhaar Check Online
మీ వాలంటీర్ ఎవరో మరియు వాలంటీర్ వివరాలు మరియు ఫోన్ నంబర్‌ను తెలుసుకోవడానికి కింద ఇచ్చిన స్టెప్స్ follow అవ్వండి..
క్రింది లింక్‌పై క్లిక్ చేసి గ్రామ వార్డు సచివాలయం వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఓపెన్ చేసిన వెంటనే కింద ఫోటోలో చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.
వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత పైన ఉన్న నేను ఆప్షన్ లోని learning corner ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి. క్లిక్ చేసిన తర్వాత citizen corner ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.
Citizen corner ఆప్షన్ పైన క్లిక్ చేసిన తరువాత కింది విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో services ఆప్షన్ పైన క్లిక్ చేస్తే know your volunteer ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.
Know your volunteer ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత కింది విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది.
మొదటగా మీ ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యండి.
తరువాత ఇమేజ్ లో చూపించిన CAPTCHA కోడ్ ని ఎంటర్ చెయ్యండి.
ఆధార్ నెంబర్ మరియు CAPTCHA కోడ్ ఎంటర్ చేసి submit పైన క్లిక్ చేయగానే కింది విధంగా మీ వాలంటీర్ వివరాలు మరియు మీ వివరాలు కనిపిస్తాయి.
Leave a Reply