జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేస్తుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.
ఈ నెల 18 న జగనన్న విద్యా దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ విడుదల
NTR జిల్లా తిరువూరు పర్యటనలో భాగంగా విద్యా దీవెన పథకానికి అర్హులైన 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
Leave a Reply