Joint account ఎవరు చేయించుకోవాలి?
SC community కి చెందిన విద్యార్థులకు మరియు 2022-23 విద్యా సంవత్సరం నందు final year పూర్తి అయిన విద్యార్థులకు జాయింట్ అకౌంట్ అవసరం లేదు. మిగిలిన విద్యార్థులు అందరూ కూడా జాయింట్ అకౌంట్ చేయించుకోవాలి.
Breaking: Basis the requests from the students and parents cut off to open joint accounts has been extended till February 2024
As per the sources
Joint account లో ఎవరెవరు ఉండాలి
“Primary Account Holderగా Student వుండాలి. మరియు “Secendary account Holder” గా Mother ఉండాలి.
Note : ఒకవేళ తల్లి మరణించిచో, తండ్రి/సంరక్షకుడు ఉండవచ్చు.
ఒకే తల్లికి ఇద్దరు లేదా ముగ్గురు చదివే పిల్లలు ఉన్నపుడు ఒక్కొక్కరు ఒక్కొక account (విడివిడిగా) కావాలా? లేదా ఓకే account చేయవచ్చా?
చాలా వరకు విడివిడిగా అకౌంట్ ఓపెన్ చేయమని అధికారులు తెలియజేస్తున్నారు. అంటే ఎంతమంది అర్హులైన పిల్లలు ఉంటే వారందరికీ సపరేట్ అకౌంట్ చేయమని తెలియజేయడం జరిగింది.
అయితే పలు చోట్ల ఒకే కుటుంబంలో అర్హులైన పిల్లలందరికీ కలిసి ఒక అకౌంట్ ని కూడా తీసుకుంటున్నారు. అందరూ ఒకటే జాయింట్ అకౌంట్ చేసుకునే సమయంలో primary account holder student’s లో ఎవరి course అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదవవలసి ఉన్నదో (అందరికంటే చిన్న వాడు అయితే ఇంకా చాలా సంవత్సరాలు కార్స్ ఉంటుంది) ఆ student ని primary holder గా పెట్టి మిగిలిన students ని మరియు తల్లిని secendary holder గా పెట్టాలి.
Note: ఈ విషయంపై మీ సమీప సచివాలయంలో సంప్రదించండి. వారి సూచనల మేరకు ఫాలో అవ్వండి.
విద్యా దీవెన పథకానికి సంబందించి, ఒకే తల్లి ఇద్దరూ లేదా ముగ్గురు విద్యార్థులను కలిగి వున్నచో, అటువంటి వారికి సంబందించి వివరణ /Clarification ?
All two/three children and mothers can be in the same single joint account.
NOTE: A student, “who has more years of education under the JVD scheme”, can be a primary account holder and other students/mothers can be secondary holders.
Joint account ఏ bank లో చేయించాలి?
ఏ Bank లో నైనా చేసుకోవచ్చు.
Post office లో joint account ఉండవచ్చా?
Post office లో joint account సదుపాయం వుండదు.
చిన్నప్పుడు RDT లో చేసిన joint account సరిపోతుందా?
చిన్నప్పుడు student మైనర్ కాబట్టి primary account holder గా mother ఉండి ఉంటారు, అలాకాకుండా student యే prinary account holder గా ఉంటే సరిపోతుంది. ఒకసారి bank లో primary ఎవరు వున్నారు మరియు ఆ అకౌంట్ active లోనే వుందా? అనే విషయం బ్యాంకు నుంచి confirmation తీసుకోవాలి.
Joint account కి ATM card /Net banking ఉండవచ్చా?
ATM లేదా net banking వంటివి వుండకూడదు.
Joint account “zero account” వుండవచ్చా?
Yes
Joint Account వివరాలు sachivalayam నందు ఏ తేదీ లోపు submit చెయ్యాలి?
24th November 2023. Extended till February 2024
Student కి already ఉన్న account లోకి mother ని add చేసి joint account గా మార్చవచ్చా?
Yes.
NOTE: ఆ అకౌంట్ నకు ATM card / Debit Card & Net Banking లాంటి సదుపాయలు వుండకూడదు.
జాయింట్ అకౌంట్ నందు minimum balance వుండాలా?
అవసరం లేదు. Zero account కావున minimum balance అవసరం లేదు.
Joint account నకు NPCI link చేయించాలా?
Joint account నకు NPCI link అవసరం లేదు.
Leave a Reply