ఎన్టీఆర్ భరోసా కింద జనవరి నెల పింఛన్లను ప్రభుత్వం ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందించనుంది.జనవరి 1న సెలవుదినం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే డిసెంబరు 31న ప్రభుత్వం పింఛన్ల పంపిణీని చేపట్టనుంది.
డిసెంబరు 30న ఏదైనా కారణాలతో తీసుకోలేని వారికి రెండో తేదీన అందించనుంది. అప్పటికీ తీసుకోని వారికి రెండు నెలల మొత్తాన్ని కలిపి డిసెంబరు 31 తేదీన ఇవ్వనున్నారు.
డిసెంబరు లో పింఛను తీసుకోని వారికి రెండు నెలల మొత్తం కలిపి జనవరిలో అందజేస్తారు. మొత్తంగా డిసెంబరులో 63.92 లక్షల మందికి రూ.2,709 కోట్ల పింఛను నగదు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
Leave a Reply