STEP 1: Jnanabhumi అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
STEP 2 : హోమ్ పేజీ లో లాగిన్ బటన్ పైన క్లిక్ చెయ్యాలి
studybizz
STEP 3 : మీ లాగిన్ డిటైల్స్ ఎంటర్ చేసి, captcha ఎంటర్ చేసి లాగిన్ బటన్ పైన క్లిక్ చెయ్యాలి.
studybizz
STEP 4 : సైడ్ మెనూ లో VIEW/ PRINT SCHOLORSHIP APPLICATION STATUS ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి
studybizz
STEP 5 : ఏ విద్య సంవత్సరానికి పేమెంట్ స్టేటస్ చెక్ చెయ్యాలో, ఆ సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి
studybizz
STEP 6 : క్లిక్ చేసిన తరువాత మీ పేమెంట్ స్టేటస్ చూపిస్తుంది
studybizz
పాస్వర్డ్ మరిచిపోతే
STEP 1: Forgot Password లింక్ పై క్లిక్ చేయాలి.
studybizz
STEP 2 : లింక్ ఓపెన్ చేసి “Select Your Identity – Student” అని సెలెక్ట్ చేసి , ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , Get “Verification Code” క్లిక్ చేస్తే మీకు “OTP” వస్తుంది.
studybizz
STEP 3: OTP ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ Create చేసుకోవాలి.
studybizz
కొత్త పాస్వర్డ్ క్రియేట్ అయ్యాక లాగిన్ అయ్యి స్కాలర్షిప్ , Fee Reimbursement స్టేటస్ చెక్ చేసుకోవచ్చు
Leave a Reply