Jagananna Vasathi Deevena – క్రెడిట్ కాలేదా. ఎందుకో తెలుసుకోండి

Jagananna Vasathi Deevena – క్రెడిట్ కాలేదా. ఎందుకో తెలుసుకోండి

For the beneficiaries of JVD Jagananna vasathi deevena govt had recently released the amount for the second installment. Yet few beneficiaries had not received the payment yet. The reasons for the same could be as below

ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జగనన్న వసతి దీవెన రెండో ఇంస్టాల్మెంట్ అమౌంట్ ఇంకా పడనివారు కింద ఇవ్వబడిన రీజన్స్ చెక్ చేయవచ్చు.

Incomplete Registrations: బయోమెట్రిక్ వేయకపోవడం లేదా వెరిఫికేషన్ పూర్తి కాకపోవడం కారణం అయి ఉండవచ్చును.

Aadhar Bank NPCI Mapping Failed: బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ చేసుకోవడం మరియు NPCI మాపింగ్ చేయడం తప్పనిసరి. ఇది ఫెయిల్ అయి ఉంటె అమౌంట్ పడక పోవచ్చును . మీ NPCI మాపింగ్ చెక్ చేసుకోండి

Verification Pending/Failed: కొంత మంది లబ్దిదారులకు ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ ఫెయిల్ అయి ఉండవచ్చు . అటువంటి వారికి SMS పంపించడం జరిగింది. అయినప్పటికీ సరైన ధ్రువ పత్రాలు సమర్పించకపోవడం లేదా నిర్దిష్ట సమయానికి వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం వంటి కారణాల వలన అమౌంట్ క్రెడిట్ అవ్వకపోవచ్చును.

Department Attached Hostel students: The students staying under department attached hostels are exempted from the purview of MTF. DAH లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వ సంక్షేమ శాఖలే అన్ని సౌకర్యాలు , వసతి మరియు ఆహరం అందిస్తున్నందున వసతి దీవెన నుంచి మినహాయించడం జరుగుతుంది

పై కారణాలు కాకుండా అన్ని అర్హత లు ఉంది కూడా మీకు అమౌంట్ పడకపోతే మీ కాలేజ్ లేదా సచివాలయం లో సంప్రదించండి .

You can check your status in Jananabhumi portal as well

click here for student login

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page