జగనన్న తోడు 2023 నాలుగో ఏడాది మొదటి విడత స్టేటస్ ను కింది విధంగా చెక్ చేయండి.. మీ బ్యాంక్ ఖాతాలో ఋణం అమౌంట్ జమ అయిందా లేదా పేమెంట్ స్టేటస్ కింది విధంగా చుడండి
తోడు రుణాలకు సంబంధించి మీరు అప్లై చేసిన వివరాలు , మీ అప్లికేషన్ స్టేటస్ , ఎంత మొత్తం ఋణం మీకు మంజూరు అయింది , లబ్ధిదారుల వివరాలు , ఋణం ఎప్పుడు జమ అయింది అన్ని డీటెయిల్స్ మీరు కింది విధంగా చెక్ చేయవచ్చు
Step 1 : ముందుగా కింది లింక్ పై క్లిక్ చేయండి
Step 2 : మీ జిల్లాను ఎంచుకోండి
Step 3 : మీ మండలాన్ని ఎంచుకోండి
Step 4 : మీ సచివాలయాన్ని ఎంచుకోండి
Step 5 : మీ సచివాలయం పైన క్లిక్ చేసిన తర్వాత సచివాలయం పరిథిలో ఉన్న లబ్ధిదారుల వివరాలు కనిపిస్తాయి. అందులో మీ వివరాలను మీరు చూడవచ్చు.
ఇక ఖాతాలో ఋణం అమౌంట్ జమ అయిందా లేదా స్టేటస్ పై విధానం లో చెక్ చేయవచ్చు అయితే వడ్డీ అమౌంట్ జమ అయిందా లేదా అనేది మాత్రం మీరు బ్యాంక్ కి వెళ్లి , లేదా ATM ద్వారా లేదా missed call ఇచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ చూడవచ్చు
Leave a Reply