Jagananna Chedodu 2023-24 – NBM Mapping

Jagananna Chedodu 2023-24 – NBM Mapping

చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, కొంతమంది లబ్ధిదారుల వివరాలు BOP app నందు verification చేసిన WEA/WWDS యొక్క NBM login నకు కాకుండా, Household mapping / వేరే సచివాలయం నకు సంబందించిన WEAs/WWDS యొక్క NBM login నకు కొన్ని applications forward అయ్యాయి అని కొంతమంది issue raise చేయడం జరిగింది.

అయితే, ఇప్పుడు ఈ క్రింది నియమాలను పరిగణలోకి తీసుకొని, BOP app నందు verification చేసిన WEA/WWDS యొక్క NBM login నకు verification కొరకు లబ్ధిదారుల వివరాలు re-map చెయ్యడం జరిగింది.

Chedodu Applications ~ NBM Re-mapping Conditions

1. Verification/Approval Pending: Final approval కాకుండా, ఏదైనా (WEA /WWDS/ MPDO/MC/ EDBC/ Collector) NBM login నందు verification/approval pending వున్నచో, అటువంటి లబ్ధిదారుల వివరాలు as per BOP app verification, NBM login నకు re-map చెయ్యడం జరిగింది.

2. Rejected : Final approval కాకుండా, ఏదైనా (WEA/WWDS/MPDO/MC/EDBC/Collector) NBM login నందు reject చేసి వున్నచో, అటువంటి లబ్ధిదారుల వివరాలు as per BOP app verification, NBM login నకు re-map చెయ్యడం జరిగింది.

3. Approved : ఇప్పటికే అన్నీ ((WEA/WWDS/MPDO/MC/EDBC/Collector) logins నందు approval అయ్యి వుంటే, అటువంటి లబ్ధిదారుల వివరాలు re-map చెయ్యలేదు.

కావున, WEAs/WWDS అందరూ కూడా NBM login నందు, Chedodu scheme verification కి సంబందించి లబ్ధిదారుల వివరాలు check చేసుకొని, వెంటనే verification పూర్తి చెయ్యగలరు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page