జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి కింది ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు ఆధార్ తో సులభంగా ఆన్లైన్లో పేమెంట్ స్టేటస్ చెక్ చేయవచ్చు.
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ 2023-24 [Amma Vodi Payment Status 2023-24]
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన official link లింక్ ని క్లిక్ చేస్తే మీకు కింది విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
Link: Amma Vodi Payment Status link

Step 2 : స్కీం దగ్గర Jahananna Amma Vodi అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి.

Step 3 : తర్వాత పక్కన ఉన్నటువంటి నంబర్ ని యధావిధిగా బాక్స్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత Get OTP అనే బటన్ పైన క్లిక్ చేయండి.

Step 4 : తర్వాత మీకు ఒక మెసేజ్ “Your Aadhar will be authenticated” అని ఈ విధంగా చూపిస్తుంది OK పైన క్లిక్ చేయండి.

Step 5 : తర్వాత “OTP Sent Successfully” అని మీకు మెసేజ్ చూపిస్తుంది ఓకే పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ కి లింక్ అయినటువంటి మొబైల్ ఫోన్ కి ఆరు అంకెల ఓటీపీ నెంబర్ మెసేజ్ రూపంలో వస్తుంది చెక్ చేయండి.

Step 6 : మీ మొబైల్ వచ్చినటువంటి ఆర్ఎంకెలా ఓటీపీ నెంబర్ ని యధావిధిగా Enter OTP from Aadhar అనే దగ్గర ఎంటర్ చేయండి. తర్వాత verify OTP అనే బటన్ పైన క్లిక్ చేయండి.

Step 7 : వెరిఫై పైన మీరు క్లిక్ చేస్తూనే మీకు ఈ విధంగా “Are you sure want to Verify OTP” అనే మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి.

Step 8 : మీరు సరైన ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు కింది విధంగా OTP Verified Successfully అని మెసేజ్ చూపిస్తుంది. Ok పైన క్లిక్ చేయండి.

Step 9 : తర్వాత మీకు కింది విధంగా మీ వివరాలు , application status దగ్గర కింది విధంగా మీ అప్లికేషన్ నెంబర్ మరియు అప్లికేషన్ డేట్ లో ప్రస్తుతం జూన్ 2023 చూపించి పక్కనే అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీ స్టేటస్ ను చూపిస్తుంది. అర్హత ఉన్న వారికి కింది విధంగా ఎలిజిబుల్ అని చూపిస్తుంది.

Step 10 : అది స్క్రీన్ లో కిందికి స్క్రోల్ చేసినట్లయితే, Payment Details దగ్గర మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చూపిస్తుంది. ఏ బ్యాంకు ఖాతా కి అమౌంట్ పడిందో కూడా చూపిస్తుంది. సక్సెస్ కాకుండా మీకు Approved అని ఉంటే త్వరలో అమౌంట్ పడుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే మీకు ఫెయిల్ అని చూపిస్తుంది.

ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ సమీప సచివాలయంలో సంప్రదించండి.
88 responses to “Amma Vodi Payment Status : అమ్మ ఒడి 2023-24 పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి”
Naaku ammavodi padaledu
Inka padaledhu
Amma vodi Inka padaledhu sir
Ammavadi padaledu sir
Maku payment padaledu sir stetas check
Chesthe payment success ani choopistundi payment padaledu once choodandi sir please
Naku money raledhu sir
Anna bandela .syamala Eluru dst, lingapelm Mandel ekaa amma vodi pada ledu anaa
Maku padaledu status lo succes Ani chupistundi inka padaledu
Padaledu
sk.ఉసైనమ్మ అమ్మావడి ఇంక పడలేదు అన్న
అమ్మ ఒడి ఇంక పడలేదు అన్న 😔😔🙏🙏
Nonpayment adharlinksupadamledu abankulinkuannadiledu telidamledunenuechinidi bankofindia account valiniadignachappadamledu
Ammavadi Inka pada laydhu eligible list lo vuna padalaydhu sir
Amma vadi amt not recieved
Enkaa amount padaledhu jagan anna eligibul list lo name undi sir🙏
Ammaawadi money padaledhu
Sayyed rukhsar
Mahantiveedi
Salur
Amma vadi enka padaledhu sir elagibule lo chupistundhi
Enkaa amount padaledhu sir eligibule list lo name undi
Amma vadi padaledhu sir
Sir maku ammavadi dabulu raledu sir please sir maku ammavadi yeyandi sir please sir reply sir
సక్సెస్ అని చూపిస్తుంది 7కాని ఇప్పటి వరకు అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు సార్
Payment status eami ravatam leadhu sir aslu paduthunda leadha sir
Enka dabbulu padaledu
Send me my A/c Ammavodi sir Chek my Adhar 427330563013
Status remark details em chupinchaledu sir
Amma vadi inka padaledu sir
My son is eligible for ammavodi but amount account lo money raledu
Ammavodi inka padaledu Sir
I have been waiting for Ammavadi sir.
sir ammavari raale Di sir
Ammavodi enka paravaladu sir
Amma vadi ఇంకా పడలేదు sir
Naaku Amma buddy padaledu
Padaledu
Vijay sekhar
see year 22-23 not 23-24
It’s 2023-24 scheme year for last financial year
Where are Amma vodi
Amma. Vadi.. Amount inka padaledu sir Amarapuram amarapuram
Amma vadi amount inka padaledu sir 10th lopu padatayi annaru still not credited to my account.what is the solution
నాకు అమ్మబడి పడలేదు
sir ammavari raale Di sir
Where are amma vodi
Sir jagan garu ammavadi raledu
Status success Ani chupisthundhi but Amma vodi amount padaledhu sir
Status success Ani chupisthundhi but amount Inka padaledhu sir
Amma vadi maku raledu
గవర్నమెంట్ 1000 అడుగుల స్థలంలో ఇండ్లు ఉండకూడదు అన్నారు మాకు ఉన్నది 588 అడుగుల స్థలంలో ఉన్నది పైన రేకుల ఉన్నాయి కానీ complint పెడితే ఈ సచివాలయం పక్కిరుపల్లి -2 కడప empalyes మాత్రం కింద ఇండ్లు కొలత వేస్తారు పైన రేకులు కొలత వేస్తారు రెండు కలిపి 1060 అడుగులు అని రాస్తారు .అలా ఎలారాస్తారు sir అని అడిగితే మా ఇస్టమ్ మేము అలాగే రాస్తారు ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మీకు మాత్రం అమ్మ వడి రాదు అని చెప్తారు
Success ani chupistumdhi money ctedit avvaledhu
balubalaji33135@gmail.com
Not opened show error report, error 500
Not opened show error report
Status ame chupinchadam ledu
Success ani chipisthundi kani money raledu
Success ani chupisthundi but money raledu
Amma vodi raledhu
Good
where is the ammavadi amount
I don’t resive amma vodi 😡😭
Success ani chupisthundhi but amount aitha account lo padaldu anti sir
Same position nadhi
eswaraiah912@gmail.com
inka.padaledhu
Aadhar enter chesina tharavatha kuda,please enter aadhar ani vasthundhi
Status remarks Ani chupistindi
Sir account number change cheyali
అమ్మ ఒడి పడింది అన్న 🙏🙏🙏👏💕🌹🌹🌹🙏🙏👍
Ammavodi padaledhu list lo name undhi
అమ్మవడి ఇంకా పడలేదు sir
Ammavadi
Weher is the ammavodi amount Sir
We’re is amma vodi
Ammavadi enkapadaledu sar
Ammavodi money padaledhu ,eligible list lo name vundhi
Ammavodi showing old status we want new 2023-24
Ammavadi padaledu religbul list lo vunna money padaledu eppudu padutundi
Weher is the ammavodi amount Sir
Jagannath ammavadi
ఇంకా పడలేదు
Where is the link here
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
Inka padledu
Inka padaledhu
Inka padaledhu
Enka payment raledhu sir
Inka Amma vodI padaledu sir🥺
Inka amma vodi padaledu sir
Inkaa ammavodi padaledhu. Problem yemaindhi Ani yevaru cheppaledhu