Issuance of Local Status Certificate

Issuance of Local Status Certificate

సచివాలయం AP Seva పోర్టల్ లొ Issuance of Local Status Certificate ఆప్షన్ అప్డేట్ చెయ్యటం జరిగింది.

తేదీ 2014 జూన్ 2 నుండి మూడు సంవత్సరాలలొపు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు ట్రాన్స్ఫర్ అయినవారు ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించటం జరుగుతుంది.

ఈ సర్వీస్ కేటగిరి B కిందకు వస్తుంది. SLA సమయం 7 రోజులు అనగా అప్లికేషన్ చేసిన 7 పని దినాల్లో సర్వీస్ అందించటం జరుగుతుంది.

దరఖాస్తు కు కావలసిన డాక్యుమెంట్ లు

  • దరఖాస్తు ఫారం
  • స్వీయ ధ్రువీకరణ పత్రం
  • Aadhaar Card/Pan Card/Driving License/Ration Card/Bank Pass Book/Voter ID Card/Any Other Certificate లొ ఒకటి
  • పాసుపోర్టు సైజు ఫోటో

దరఖాస్తు ఆమోదించేది మీకు సంబందించిన MRO.

అప్లికేషన్ ఫీజు: 50/-

Click here to Share

3 responses to “Issuance of Local Status Certificate”

  1. Geddam Surya Rao Avatar
    Geddam Surya Rao

    Please issue my local resident certificate

  2. RAJANI .V Avatar
    RAJANI .V

    PLEASE LOGIN OPEN IN MRO OFFICES

    1. V Rajani Avatar
      V Rajani

      Please open local stutus certificae

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page