అత్యధిక వడ్డీ లభించే HDFC స్పెషల్ సీనియర్ సిటిజన్ కేర్ FD కి ఇంకా రెండు రోజులు మాత్రమే

అత్యధిక వడ్డీ లభించే HDFC స్పెషల్ సీనియర్ సిటిజన్ కేర్ FD కి ఇంకా రెండు రోజులు మాత్రమే

దేశంలో సీనియర్ సిటిజన్ (వయోవృద్ధులకు) అత్యధిక వడ్డీని ఇచ్చే ఎఫ్డీలలో HDFC సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ ఒకటి. ఈ డిపాజిట్ ద్వారా సీనియర్ సిటిజన్లకు ఏకంగా 0.75% అధిక వడ్డీని బ్యాంకు అందిస్తుంది. ఈ డిపాజిట్ పై 7.75% వడ్డీ లభిస్తుంది.

సీనియర్ సిటిజన్ ఎఫ్డి అర్హతలు మరియు ఇతర వివరాలు

సీనియర్ సిటిజన్ కేర్ FD తో 0.75%* అదనపు వడ్డీ రేటును పొందవచ్చు.

ఈ స్కీమ్ 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్‌ల కోసం, (NRIకి వర్తించదు)

5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ పై ఇది వర్తిస్తుంది.

5 సంవత్సరాలు ఒక రోజు నుండి 10 సంవత్సరాల కాలవ్యవధికి ఇది వర్తిస్తుంది.

సీనియర్ సిటిజన్ కేర్ FD 18 మే’20 నుండి జూలై 7 వరకు చెల్లుబాటు అవుతుంది.

సీనియర్ సిటిజన్ స్పెషల్ ఎడిషన్ fd

ఈ పథకానికి కూడా పైన పేర్కొన్నటువంటి అర్హతలు వర్తిస్తాయి అయితే ఇది స్పెషల్ ఎడిషన్ fd, దీని కాల వ్యవధి 55 నెలలుగా ఉంది. అంటే 4 ఏళ్ల 7 నెలల కాలానికి ఇది వర్తిస్తుంది.

Fd rates of HDFC

You cannot copy content of this page