Volunteer Awards Date: ఆరోజే వాలంటీర్ల కు అవార్డులు, సన్మానం..ఎంతమంది ఎంపిక అంటే

,
Volunteer Awards Date: ఆరోజే వాలంటీర్ల కు అవార్డులు, సన్మానం..ఎంతమంది ఎంపిక అంటే

Breaking: వాలంటీర్ సేవ అవార్డుల కార్యక్రమం మే మొదటి వారానికి వాయిదా

ప్రతి ఏటా ఉత్తమ సేవలు అందిస్తున్న గ్రామ వార్డు వాలంటీర్ల కు ప్రభుత్వం సేవా అవార్డులు, సన్మానాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో ఈ ఏడాది కూడా వాలంటీర్లకు సన్మానం కార్యక్రమాన్ని ప్రభుత్వం నెలరోజుల పాటు నిర్వహించనుంది.

సేవా అవార్డులు ఎప్పుడంటే

ఏప్రిల్ 14 నుంచి గ్రామ వార్డు వాలంటీర్లకు సేవ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

ఏప్రిల్ 14న లాంచనంగా ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.

ఈసారి అవార్డులకు ఎంతమంది ఎంపికయ్యారంటే

Grama Volunteer Awards 2023 సంబంధించి ఈసారి

సేవా మిత్ర కు సంబంధించి – 2,28,624 మంది ఎంపికయ్యారు. వీరికి ₹10 వేల నగదు అందించడం జరుగుతుంది.

సేవా రత్న – 4220 మందికి ఇవ్వనున్నారు. వీరికి ₹20 వేలు ఇస్తారు. మెడల్, బ్యాడ్జీ, శాలువా, సర్టిఫికేట్ కూడా ఇస్తారు.

సేవా వజ్ర – 875 మంది కి ఈ అవార్డ్ ఇస్తారు. వీరికి ₹30 వేల అమౌంట్, మెడల్, బ్యాడ్జీ, శాలువా, సర్టిఫికేట్ ఇస్తారు

గ్రామ వార్డు అవార్డులకు సంబంధించి ఎలా ఎంపిక చేస్తారో కింది లింక్ ద్వారా తెలుసుకోండి

Click here to Share

One response to “Volunteer Awards Date: ఆరోజే వాలంటీర్ల కు అవార్డులు, సన్మానం..ఎంతమంది ఎంపిక అంటే”

  1. L aruna Avatar
    L aruna

    lukalapu Aruna kumari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page