గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జీతాల పెంపు

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జీతాల పెంపు

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి గుడ్ న్యూస్.. 2020 నోటిఫికేషన్ లో ఎంపికైన వారికి ప్రొబేషన్‌ కన్ఫర్మ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి పొబ్రేషన్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే శాఖాపరమైన( Departmental) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. మే 1 నుంచి వీరికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పెరిగిన పే స్కేల్

పూర్తి జీవో ని కింద డౌన్లోడ్ చేసుకోండి.

You cannot copy content of this page