ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు జరగబోయే ఆధార్ డ్రైవ్ సమాచారం

,

ఫిబ్రవరి నెల 7 తేదీ నుంచి 10 తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపు లు జరుగును.

ఈ ఆధార్ క్యాంపు లు ముఖ్యంగా జూనియర్ కాలేజీ లో చెయ్యటం జరుగును.

కాలేజీ విద్యార్థులకు ముఖ్యంగా Mandatory Biometric Update (MBU) చేయటం జరుగును. ఈ సర్వీస్ ఎవరు అయితే ఆధార్ పొంది, 5 మరియు 15 సంవత్సరాల వయసు దాటి ఉంటారో, ఒక సారి కూడా బయోమెట్రిక్ అప్డేట్ చెయ్యకుండా ఉంటారో వారు వినియోగించుకోగలరు. ఈ సర్వీస్ కు ఎటువంటి ఫీజు అవసరం లేదు. ఆధార్ కార్డు ఒరిజినల్ / జిరాక్స్ ఉంటే సరిపోతుంది.

MBU సర్వీస్ ద్వారా అప్డేట్ చేసుకోని ఆధార్ మార్చ్ నెల తరువాత De-Activate అయ్యే అవకాశం ఉంది . కావున అందరు ఈ సెర్వుస్ ను ఉపయిగించుకోవలెను.

ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలలో ఆధార్ డ్రైవ్ లకు సంబంధించిన ఉత్తర్వులు

సచివాలయం లో అందించే ఆధార్ సేవలు :

సేవలుService Charge
ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్50/-
ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్50/-
బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్100/-
పేరు మార్పు ( Proof తప్పనిసరి )50/-
DOB మార్పు ( Proof తప్పనిసరి )50/-
జెండర్ మార్పు50/-
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి)50/-
చిరునామా మార్పు ( Proof తప్పనిసరి )50/-
కొత్తగా ఆధార్ నమోదుFree
Mandatory Biometric UpdateFree
3+ Anyone Service100
Click here to Share

One response to “ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు జరగబోయే ఆధార్ డ్రైవ్ సమాచారం”

  1. Narasimha Avatar
    Narasimha

    Hello

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page