EBC Nestham “Verification” option enabled in NBM portal WEAs/WWDS login.
గత సంవత్సరం EBC Nestham పథకం నందు లబ్దిపొందిన Beneficiaries అందరి వివరాలు కూడా field verification కొరకు NBM portal WEAs/WWDS login నందు enable చేయడం జరిగింది.
Verification list నందు వున్న లబ్ధిదారులందరిని కూడా WEAs/WWDS కచ్చితంగా field verification ద్వారా Eligible/Ineligible గా update చెయ్యాలి.
Eligible : Field verification ప్రకారం లబ్ధిదారులు EBC Nestham పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే, AP SEVA Caste & Income certificate details enter చేసి, Recommended అనే option దగ్గర “YES” అని select చేసుకొని update చెయ్యాలి.
Ineligible : Field verification ప్రకారం ఎవరైనా లబ్ధిదారులు EBC Nestham పథకానికి ఏవైనా reasons వలన Ineligible అయితే, AP SEVA Caste & Income Certificate details enter చేసి, Recommended అనే option దగ్గర “NO” అని select చేసి, Ineligible Reason select చేసుకొని ineligible గా update చెయ్యాలి.
NOTE : Field verification ప్రకారం Death/ineligibility వున్న లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు “AP SEVA Caste & Income కలిగి ఉండకపోతే” అటువంటి లబ్దిదారులను ‼️”HOLD”‼️ option నందు ineligible reason select చేసుకొని update చెయ్యగలరు.
అన్నీ అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరైనా beneficiaries ని bymistake గా HOLD option నందు ineligible గా update చేసిన తరువాత, మరి “UN-HOLD” చేస్తే అటువంటి లబ్దిదారుల వివరాలు verification option లో display అవ్వడం జరుగుతుంది.
As per field verification, WEAs/WWDS login లో “eligible” గా update చేసిన తరువాత “system validation నందు కూడా Eligible” అయిన లబ్ధిదారులు మాత్రమే Provisinal Eligible list నందు ఉంటారు.
Leave a Reply