రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది!. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీ పై ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది D-Krishi యాప్ ద్వారా రైతులకు విత్తనాలు అందించాలని పేర్కొంది.
ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి రైతు సేవా కేంద్రాల వారిగా కేటాయింపులు ఉంటాయని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన రా అయితే మేరకు అక్కడి వ్యవసాయ/ ఉద్యాన సహాయకులు విత్తనాలను పంపిణీ చేస్తారు.
ఆధార్ మొబైల్ నెంబర్ కు ఓటిపి ధ్రువీకరణ ద్వారా రైతులని గుర్తిస్తారు. రాయితీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని వసూలు చేసి అదే రోజు విత్తనాలు పంపిణీ చేస్తారు
Leave a Reply