Cheyutha 2023-24 Field Verification Guidelines

Cheyutha 2023-24 Field Verification Guidelines

Cheyutha Field Verification module enabled in NBM portal – WEA/WWDS login.

చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, గత సంవత్సరానికి చెందిన మరియు ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు Field verification కొరకు NBM portal ≈ WEA/WWDS login నందు enable చేయడం జరిగింది.

Field Verification Guidelines



1. గత సంవత్సరానికి చెందిన మరియు ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకొనే లబ్ధిదారులు అందరూ కూడా కచ్చితంగా AP Seva portal నుంచి పొందిన Caste & Income certificates కలిగి వుండాలి. (Re-issuance ద్వారా పొందిన certificates కూడా valid certificates గా పరిగణించడం జరుగుతుంది)

2. ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరియు గత సంవత్సరానికి చెందిన కొంతమంది old beneficiaries కి as per system validation, caste & income certificates data pre populated గా ఇవ్వటం జరిగింది. ఇటువంటి లబ్దిదారులకు మరలా caste & income certificate details enter చేసి certificates upload చెయ్యాల్సిన అవసరం లేదు.

✅ Edit Certificate Details :: ఈ విధంగా automatic గా caste & income certificate వివరాలు display అవుతున్న లబ్దిదారులలో ఏవైనా వివరాలు తప్పుగా వున్నచో అటువంటి వారికి సంబందింత certificate వివరాలు Edit చేయుటకు “Edit Certificate Details” option provide కూడా provide చేయడం జరిగింది.

3. Field verification చేసే సమయంలో caste & income certificate details empty గా వున్నాయో, అటువంటి లబ్ధిదారులు అందరికి కూడా కచ్చితంగా AP Seva caste & income certificate details enter చేసి, certificates upload చెయ్యాలి.

Field Verification Form Process



✅ NBM portal ≈ WEA/WWDS login నందు ప్రతీ Beneficiary కి వారి యొక్క individual application వివరాలతో system generated form provide చేయడం జరిగింది.

✅ “Application ID” మీద click చేస్తే ఆ beneficiary కి సంబందించిన system generated field verification official form pdf download అవుతుంది. ఆ form print తీసుకొని field verification చెయ్యగలరు.

🛑 NOTE :: System generated field verification form (pre filled) మాత్రమే verification కొరకు వినియోగించాలి. ఎటువంటి unofficial forms use చెయ్యకూడదు.

Documents Upload


1. ప్రతీ Beneficiary కి కచ్చితంగా field verification form & photo upload చేయవలెను.

2. Caste & income certificate details empty గా వున్న లబ్ధిదారులకు AP Seva certificate details enter చేసి, certificates మరియు field verification form & photo కచ్చితంగా upload చేయవలెను.

Ineligible / Not Recommended


Verification list నందు వున్న లబ్ధిదారులలో Death / అనర్హత కలిగిన వారు వుంటే, అటువంటి వారికి “Not Recommended” ≈ ineligible remark select చేసుకొని ineligible గా update చెయ్యగలరు.

Missing some old beneficiaries names in verification list

Verification list నందు గత సంవత్సరానికి చెందిన old beneficiaries names ఏవైనా లేనిచో, అటువంటి వారికి కొత్తగా apply చేయగలరు.

New options


1. Download Verification list in Excel Format

2. Volunteer Cluster ID

3. Edit Certificate Details

options provided.

☑️ Pls check now.

❄️ More Updates at Telegram Join now :: https://t.me/GSWSNewUpdates

1. Download Verification list in Excel Format

2. Volunteer Cluster ID

3. Edit Certificate Details options provided.

Click here to Share

One response to “Cheyutha 2023-24 Field Verification Guidelines”

  1. వైయస్సార్ చేయూత – ఈ కులాల వారికి క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం లేదు – STUDYBIZZ

    […] వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం అప్లికేషన్స్ కొనసాగుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ కోసం సెప్టెంబర్ 5 చివరి తేదీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page