చేనేతలకు పనితోపాటు ఆర్థికభరోసా కల్పించేందుకు కొత్తగా చేనేత రథం పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు బీసీ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు.
సెర్ప్ సహకారంతో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా రూ.102 కోట్లతో ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు.
చేనేత రథం పథకం దరఖాస్తు విధానం
పూర్తి వివరాలు త్వరలోనే అప్డేట్ చెయ్యడం జరుగుతుంది.
Leave a Reply