జగనన్న చేదోడు అప్డేట్ 2023-24

జగనన్న చేదోడు అప్డేట్ 2023-24

☛ అక్టోబర్ 5, 2023 మధ్యాహ్నం 2 లోపు చేదోడు సంబందించిన అర్జీలు నమోదు చేసిన వారివి మాత్రమే అర్హుల జాబితాలోకి వస్తాయి.

☛ పైన తెలిపిన సమయం తర్వాత ఎవరు అయితే అర్జీలను నమోదు చేసి ఉంటారో వారి పేర్లను బై అన్యుయల్లో పరిగణించటం జరుగును.

☛ షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో Other అని పెట్టినవి మరియు “profession not matched with business” అని పెట్టిన అర్జీలు కొత్త షాప్ రిజిస్ట్రేషన్ నెంబర్లు తో అర్జీ నమోదు చేసి ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగును.

☛ కొన్ని సచివాలయాలలో షాపు రిజిస్ట్రేషన్ నెంబర్కు బదులుగా అప్లికేషన్ నెంబర్తో అర్జీను నమోదు చేసి ఉన్నారు వారు మరల షాపు రిజిస్ట్రేషన్ నెంబర్తో అర్జీలు నమోదు చేయవలసి ఉంటుంది.

☛ విద్యుత్ వినియోగం మరియు అర్బన్ ప్రాపర్టీ ట్యాగ్గింగ్ ఎవరైతే అక్టోబర్ 5 మధ్యాహ్నం 2 గంటల లోపు పూర్తి చేసి ఉంటారో వారివి ప్రస్తుత లిస్టులో పరిగణించడం జరుగును. మిగతా వారివి బై ఆన్యువల్ శాంక్షన్ పరిగణించడం జరుగును.

☛ బార్బర్లు మరియు టైలర్లకు విద్యుత్ వినియోగం మరియు అర్బన్ ప్రాపర్టీ ట్యాగ్గింగ్ తప్పనిసరి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page