ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం LED బల్బులు, LED ట్యూబ్ లైట్లు, BLDC ఫ్యాన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2026 నాటికి ఆరు లక్షల కుటుంబాలకు ఎనర్జీ ఎఫిషియెంట్ పరికరాలు అందించనున్నారు. కరెంట్ ఆదా, కార్బన్ ఉద్గారాల తగ్గింపు ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
Read more