Bahujan Samaj Party మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు RS ప్రవీణ్. పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా BSP మేనిఫెస్టో విడుదల చేసిన RS ప్రవీణ్
1 ) కాన్షీ యువ సర్కార్
2 ) బహుజన రైతు ధీమా
3 ) పూలే విద్యా దీవెన
4 ) బ్లూ జాబ్ కార్డు
5) దొడ్డి కొమరాయ్య భూమి హక్కు
6 ) నూరేళ్లు ఆరోగ్య ధీమా
7 ) చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి
8 ) వలస కార్మికులు సంక్షేమ నిధి
9 ) భీమ్ రక్షణ కేంద్రం
10 ) షేక్ బందగీ గృహ భరోసా
పేరిట 10 పధకాలు తో BSP మేనిఫెస్టో విడుదల…
బీఎస్పీ మేనిఫెస్టో
కాన్షీ యువ సర్కార్
యువతకు 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ,
10 లక్షల ఉద్యోగాల్లో మహిళలకు 5 లక్షలు కేటాయించిన బీఎస్పీ
బహుజన రైతు ధీమా
ప్రతి పంటకు కనీస మద్దతు ధర
రైతులకు విత్తనాల నుంచి పంటను అమ్మేవరకు ఖచ్చితమైన రాయితీ,
ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్న బీఎస్పీ
దొడ్డి కొమురయ్య భూమి హక్కు
భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా
పూలే విద్యా దీవెన
మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్,
ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య,
బ్లూ జాబ్ కార్డ్
పల్లె పట్టణాల్లో 150 రోజుల ఉపాధి
రోజు కూలీ 350 కి పెంపు
నూరేళ్ళ ఆరోగ్య భీమా
ప్రతి కుటుంబానికి 15 లక్షల ఆరోగ్య భీమా
ప్రతి ఏడాది 25 వేల కోట్లతో హెల్త్ బడ్జెట్
వలస కార్మికులకు సంక్షేమ నిధి
5 వేల కోట్ల తో గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు
గీగ్ కార్మికులు, లారీ , ట్యాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు
షేక్ బందగీ గృహ భరోసా
ఇల్లు లేని వారికి 550 చదరపు ఇంటి స్థలం
ఇల్లు కట్టుకునే వారికి 6 లక్షల సాయం
ఇంటి పునర్నిర్మానానికి 1.5 లక్ష సహాయం
చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి
భీం రక్షా కేంద్రాలు
Leave a Reply