స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చ దివస్ కార్యక్రమం జరగనుంది.
April Theme: e Check
Preparations :
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాంనకు సంబంధించి *శుక్రవారం* ప్రజలందరికీ తెలిసే విధంగా *టాం టాం మరియు మైక్ అనౌన్స్మెంట్ లు* చేయించి శనివారం రోజున ఏ ఏ కార్యక్రమాలు ఏ ప్రదేశాలలో జరుగునో తెలియజేసి అందరూ పాల్గొనే లాగా చూడడం.
e waste Kiosks/Stalls ద్వారా *e-waste ను సేకరణ* చేస్తున్నట్లు ప్రజలందరికీ తెలియజేయవలెను.
Office Cleaning:
కార్యాలయాలలో deep cleaning చేయవలెను. Computer systems,, Printers, IT infrastructure, tables, racks etc శుభ్రం చేసి, files చక్కగా సర్దవలెను.
Kiosks/Stalls ఏర్పాటు
అన్ని కార్యాలయాలలో e waste కు సంబంధించిన వస్తువులను సేకరించి ప్రతి GP లోనూ ఒక చోట అనగా Kiosks/Collection Drum or box లను ఏర్పాటు చేసి నిల్వ చేయవలెను.
అన్ని మేజర్ మరియు హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీ లలో* Kiosks/Stalls ఏర్పాటు చేసి అన్ని కార్యాలయాలు, సంస్థలు మరియు ప్రజల నుండి e-waste సేకరించవలెను.
Awareness Activities
- ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఈ వేస్ట్ జనరేట్ చేసే సంస్థలు మరియు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో *పాల్గొని*, అవగాహన పెంచుకోవడమే కాకుండా *e waste disposal తమ బాధ్యతగా* స్వీకరించి ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకై కృషి చేయవలెను.
- E-waste కు సంబంధించిన *Posters* ను public places లో display చేసి అందరికీ అవగాహన కల్పించవలెను.
- e-waste వల్ల ఆరోగ్యం మరియు పర్యావరణానికి కలిగే *దుష్ప్రభావాల గురించి* ప్రజలకు అవగాహన కల్పించవలెను.
- E-waste కు సంబంధించిన ప్రతి GP లలో, అవగాహన *ర్యాలీలు, మానవహారం, ప్రతిజ్ఞ* కార్యక్రమాలు నిర్వహించవలెను.
- ప్రతి గ్రామపంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఏప్రిల్ నెల థీమ్ పై ప్రత్యేక *గ్రామసభ* నిర్వహించవలెను.
- జిల్లా స్థాయిలో identify చేసిన e-waste Scrap dealers ద్వారా *dispose* చేయుటకు చర్యలు తీసుకొనవలెను.
REPORTING :
పైన తెల్పిన అన్ని కార్యక్రమాలను *Photos Videos* తీయించి SASA group లో share చెయ్యాలి.
SASA report మీకు send చేసే, *Excel format* లో కూడా పంపవలెను.
SASA APP 1.5 version లో ఏ ఏ activities చేసారు, category wise ఎంతమంది పాల్గొన్నారు అనేది జాగ్రత్తగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, institutions కు, అధికారులకు, మీడియా కు ముందుగానే సమాచారం అందించి, ఈ పనులన్నీ వారి జీవన విధానంలో భాగం అయ్యేలా motivate చేసి, ఒక పండుగ వాతావరణంలో ఈ program ను conduct చేసి, విజయవంతం చేయవలెను.
Leave a Reply